26 నుంచి హైదరాబాద్‌ను వణికించనున్న చలి - ఎల్లో అలర్ట్ *Telangana | Telugu OneIndia

2023-01-24 36,068

Hyderabad is likely to see dip in temperature from January 26th: IMD issues yellow alert | రాజధాని నగరం హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా గత వారం పది రోజులుగా చలి తీవ్రత తక్కువగానే ఉంది. అయితే, గత ఒకటి రెండు రోజులుగా హైదరాబాద్ తోపాటు ఇతర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత కాస్త పెరిగింది. తాజాగా, భారత వాతావరణ శాఖ కీలక వాతావరణ సూచనలు చేసింది.


#Hyderabad
#IMD
#WeatherReport
#ColdwavesTelangana
#Telangana
#WeatherReportHyderabad